గట్టు శాసనసభ నియోజకవర్గం

గట్టు శాసనసభ నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1955లో ఆంధ్ర రాష్ట్రంలో రద్దై తంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1952 గట్టు టి.ఎన్.వెంకట సుబ్బారెడ్డి పు భారత జాతీయ కాంగ్రేసు 19819 ఎ.నర్సింగారావు పు స్వతంత్ర అభ్యర్థి 16751

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 148.