గడీమాయ్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గాధీమాయ్ ఆలయం, నేపాల్ లోని బరా జిల్లాలోని బరియపూర్ గ్రామంలోని ఒక హిందూ దేవాలయం. అనాదిగా వస్తోన్న ఆచారం కారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో హిందూ దేవత 'గడీమాయ్'ను తృప్తిపరిస్తే అదృష్టం, సంపదలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇందుకోసం వేల సంఖ్యలో గేదలతో పాటు ఇతర జంతువులు మేకలు, పందులను బలి ఇస్తూ వుంటారు.[1]
గాధీమాయ్ ఆలయం, | |
---|---|
భౌగోళికాంశాలు : | 26°59′35.7″N 85°02′47.8″E / 26.993250°N 85.046611°E |
ప్రదేశం | |
దేశం: | నేపాల్ |
జిల్లా: | బరా |
ప్రదేశం: | బరియపూర్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | గాధీమాయ్ |
ముఖ్య_ఉత్సవాలు: | గాధిమాయ్ జాతర |
మూలాలు
మార్చు- ↑ "నేపాల్లో వేల ముగాజీవాల వధ". ఈనాడు. Archived from the original on 2014-11-30. Retrieved 2014-11-30.