"గడుసు అమ్మాయి" తెలుగు చలన చిత్రం, 1977 అక్టోబర్ 8న విడుదల. కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మురళీమోహన్, జయసుధ, జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు సమకూర్చారు.

గడుసు అమ్మాయి
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
తారాగణం మురళీమోహన్ ,
జయసుధ
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ ద్వారక ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

మాగంటి మురళి మోహన్

జయసుధ

మంచు మోహన్ బాబు

కొంగర జగ్గయ్య

అల్లు రామలింగయ్య

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కోటయ్య ప్రత్యగాత్మ

సంగీతం: తాతినేని చలపతిరావు

నిర్మాణ సంస్థ: ద్వారకా ఆర్ట్ ప్రొడక్షన్స్

నిర్మాతలు: పి.రాఘవేంద్రరావు , పి.కోటేశ్వరరావు

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, నాగబైరవ,బొల్లిముంత, మోదుకూరి జాన్సన్

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎం.రమేష్, విజయలక్ష్మి శర్మ.

విడుదల:8:10:1977.



పాటల జాబితా

మార్చు

1.ప్రతి మనిషికి ఒక కథ ఉంది ప్రతి కథకు, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల

2.పొద్దు పొద్దు పొద్దుటేల పూచెనమ్మ, రచన: బోల్లిముంత, గానం.పి . సుశీల

3.రామస్వామి చెప్పింది రాసుకోండిరా, రచన: మోదుకూరి జాన్సన్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.ఎగరేసుకు పోతా పైకి ఎగరేసుకు పోతా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.కోడిపుంజు కోకిలమ్మ కోడిపుంజు , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎం.రమేష్, విజయలక్ష్మి శర్మ

6.చుక్కలాంటి చిన్నదిరోయి చేతిలో, రచన: నాగభైరవ, గానం.రామచంద్రారెడ్డి, మాధవపెద్ది రమేష్

7.వద్దురా తాగవద్దురా నిన్ను నీవే నిలువునా తాగొద్దు , రచన: మోదుకూరి జాన్సన్, గానం.ఎస్ . పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గాళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.