గడ్డంగ్యాంగ్ 2015లో విడుదలైన తెలుగు సినిమా. శివాణీ, శివాత్మిక మూవీస్ బ్యానర్ ల పై జీవితరాజశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు పి.సంతోష్ దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, షీనా, నాగబాబు, అచ్చు, నరేష్, రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2 ఫిబ్రవరి 2015న విడుదలైంది.

గడ్డం గ్యాంగ్
దర్శకత్వంసంతోష్ పి. జయకుమార్
రచనసంతోష్ పీటర్ జయకుమార్
మోహన్ (డైలాగ్స్)
నిర్మాతశివాని
శివాత్మిక
జీవిత (సమర్పణ)
తారాగణం
ఛాయాగ్రహణండెమెల్ ఎడ్వర్డ్స్
కూర్పురిచర్డ్ కెవిన్
సంగీతంఅచ్చు రాజమణి
నిర్మాణ
సంస్థలు
శివాణీ, శివాత్మిక మూవీస్
విడుదల తేదీ
6 ఫిబ్రవరి 2015 (2015-02-06)
దేశం భారతదేశం
భాషతెలుగు

దాసు (రాజశేఖర్), రమేష్(సత్యం రాజేష్), సురేష్(అచ్చు) తో కలిసి ఒక కిడ్నాప్ గ్యాంగ్ నడుపుతుంటాడు. వీళ్లు ధర్మరాజు(నరేష్) కొడుకుని కిడ్నాప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. అనుకున్న ప్రకారం కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ముందుగా అందులో ఫేలయినా తర్వాత అతడ్ని కిడ్నాప్ చేస్తారు. కానీ డబ్బు లావాదేవీలతో ఈ గడ్డం గ్యాంగ్ ఇబ్బందుల్లో పడిపోతుంది. ఈ నేపథ్యంలోనే వీరిని పట్టుకునేందుకు గబ్బర్ సింగ్ అనే ఓ పోలీసాఫీసర్ దిగుతాడు. తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శివాణీ, శివాత్మిక మూవీస్
  • నిర్మాత: జీవితరాజశేఖర్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.సంతోష్
  • సంగీతం: అచ్చు
  • సినిమాటోగ్రఫీ: డెమెల్ ఎడ్వర్డ్స్
  • ఎడిటర్: రిచర్డ్ కెవిన్

మూలాలు

మార్చు
  1. The Times of India (6 February 2015). "Gaddam Gang Movie Review {2.5/5}: Critic Review of Gaddam Gang by Times of India". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. The Indian Express (15 November 2014). "'Gaddam Gang' was a challenging remake: Rajasekhar" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.