గడ్డి అన్నారం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా, సైదాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]

గడ్డి అన్నారం
సమీపప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500036
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంయాకుత్‌పురా (శాసనసభ నియోజికవర్గం)
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

ఇది దిల్‍సుఖ్‍నగర్ సమీపంలో ఉంది.హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిదిలో ఉంది.[2].ఇది ప్రధాన వాణిజ్య కేంద్రం.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

ప్రయాణ సౌకర్యాలు

మార్చు

గడ్డి అన్నారానికి టి.ఎస్.ఆర్.టి.సి. యాజమాన్యంలో ప్రధాన బస్ డిపో ఉంది. దాని వలన ఇది హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది.సమీపంలోని ఎమ్.ఎమ్.టి.సి. రైలు స్టేషన్ మలక్కపేట్లో ఉంది.

మూలాలు

మార్చు
  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-02-07.
  2. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-02-06.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.

వెలుపలి లంకెలు

మార్చు