గద్వాల మండలం
గద్వాల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]
గద్వాల | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 77°48′54″N 16°13′57″E / 77.815135°N 16.232450°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జోగులాంబ జిల్లా |
మండల కేంద్రం | గద్వాల |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 265 km² (102.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,14,390 |
- పురుషులు | 58,025 |
- స్త్రీలు | 56,365 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.70% |
- పురుషులు | 60.55% |
- స్త్రీలు | 38.34% |
పిన్‌కోడ్ | 509125 |

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం గద్వాల
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 265 చ.కి.మీ. కాగా, జనాభా 114,390. జనాభాలో పురుషులు 58,025 కాగా, స్త్రీల సంఖ్య 56,365. మండలంలో 24,697 గృహాలున్నాయి.[3]
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 1,14,748. ఇందులో పురుషుల సంఖ్య 57,853, స్త్రీల సంఖ్య 56,895. పట్టణ జనాభా 63,489.[4]
2001 లెక్కల ప్రకారం గద్వాల మండల జనాభా 96375. ఇందులో పురుషుల సంఖ్య 49187, స్త్రీల సంఖ్య 47188. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 355. అక్షరాస్యుల సంఖ్య 40806. ఎస్సీలు 11467, ఎస్టీలు 842.[5]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129
- ↑ Handbook of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO, Page No.4-13