కొండపల్లి (గద్వాల మండలం)
తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] ఇది పంచాయితి కేంద్రం.
కొండపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°08′42″N 77°47′48″E / 16.145119901885288°N 77.7967626947245°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జొగులాంబ గద్వాల జిల్లా |
మండలం | గద్వాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ |
రాజకీయాలు
మార్చు2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా గోపి ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ ఈనాడు దినపత్రిక, జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013