శెట్టిఆగ్రహాం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలంలోని గ్రామం.[1]

శెట్టిఆగ్రహాం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ గద్వాల
మండలం గద్వాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్

ఇది చెనుగోనిపల్లి పంచాయితీ పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామ జనాభా 300. ఓటర్ల సంఖ్య 125. మండల కేంద్రమైన గద్వాల పట్టణం నుంచి ఇది 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణా నదికి ఈ గ్రామం అతిసమీపంలో ఉంది.

విద్యాసంస్థలుసవరించు

ఈ గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉంది.

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016

వెలుపలి లింకులుసవరించు