గమ్మత్తు గూఢచారులు
గమ్మత్తు గూఢచారులు 1978 జూన్ 23న విడుదలైన తెలుగు సినిమా. దేవేంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకం కింద పి.ఏకాంబరేశ్వర రావు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. రంగనాథ్, రాజబాబు, జయమాలిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]
గమ్మత్తు గూఢచారులు (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
---|---|
తారాగణం | రంగనాథ్, జయమాలిని |
నిర్మాణ సంస్థ | దేవేంద్ర ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రంగనాథ్
- రాజబాబు
- జయమాలిని
- ముక్కురాజు
- రాజేశ్వరి (రాజి),
- లీలావతి,
- మోహన్ బాబు,
- సత్యనారాయణ,
- మాడా,
- బేబీ సుమతి,
- మాస్టర్ హరి,
- మాస్టర్ గురు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
- మాటలు గొల్లపూడి.
- సంగీతం:చెల్లపిళ్ళ సత్యం
- అనగనగా రామచిలుక అది సిరులున్న - ఎస్.పి. బాలు, విద్యుల్లత 03:60
- పిల్లలం కాదు పిడుగులం - ఎస్. జానకి,ఎస్.పి. శైలజ బృందం 03:59
- చెరువులో చేపలుంటాయి చెరువుబైట చూపులుంటాయి - పి. సుశీల 07:14
- చుక్కేసిన నాకు కిక్ ఎక్కదేం గురుడా కైపెక్కదేం - ఎస్.పి. బాలు 10:29
- అంటుమామిడి తోటకాడ అంటుకోకయ్యో అంటుకుంటే - పి. సుశీల 13:44
మూలాలు
మార్చు- ↑ "Gammathu Gudacharulu (1978)". Indiancine.ma. Retrieved 2022-11-13.
- ↑ "Gammathu Gudacharulu-1978 - Google Drive". drive.google.com. Retrieved 2022-11-13.