గర్జన 1985, అక్టోబర్ 18వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. [1]

గర్జన
(1985 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.అనిల్ కుమార్
తారాగణం సుమన్,
భానుప్రియ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ లలితా మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకుడు: జి.అనిల్ కుమార్
  • నిర్మాత: జి.జగదీష్‌చంద్ర ప్రసాద్
  • సంగీతదర్శకుడు: చెళ్ళపిళ్ళ సత్యం

పాటలు మార్చు

క్ర.సం. పాట పాడినవారు
1 ఇది కౌగిట చేరిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
2 సీతమ్మ వచ్చింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Garjana". indiancine.ma. Retrieved 31 December 2021.

బయటి లింకులు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గర్జన