అక్టోబర్ 18
తేదీ
అక్టోబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 291వ రోజు (లీపు సంవత్సరములో 292వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 74 రోజులు మిగిలినవి.
వైస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు బొడ శ్రవణ్ పుట్టిన రోజు
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
మార్చు- 1922: 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ' (బీబీసీ) ప్రారంభం. కాలక్రమంలో అది 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్'గా మారింది.
- 1954: 'టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్' సంస్థ ట్రాన్సిస్టర్రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది.
- 1992: వందలాది పోలీసుల పదఘట్టనలతో మారుమోగిన అమృత్సర్స్వర్ణదేవాలయం.
- 2004: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసారు.
- 2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర, తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారు.
జననాలు
మార్చు- 1867: వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (మ.1949)
- 1900: చిలకపాటి సీతాంబ, రచయిత్రి, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.
- 1925: నారాయణదత్ తివారీ, భారత జాతీయ కాంగ్రెసు రాజకీయ నాయకుడు (మ.2018).
- 1925: ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) మాజీ డైరెక్టర్ (మ.2020)
- 1928: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత (మ.2013).
- 1936: యాతగిరి శ్రీరామ నరసింహారావు, చారిత్రక పరిశోధకుడు.
- 1949: ఎలిజబెత్ కురియన్ మోనా, హైదరాబాద్కు చెందిన ఉర్దూ గజల్ కవయిత్రి.
- 1956: మార్టినా నవ్రతిలోవా, మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.
- 1965: నరేంద్ర హిర్వాణి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1978: జ్యోతిక, దక్షిణ భారత దేశానికి చెందిన నటి.
మరణాలు
మార్చు- 1931: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (జ.1847)
- 1976: విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తెలుగు వారిలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895)
- 2004: వీరప్పన్, గంధపు చెక్కల స్మగ్లర్. (జ.1952)
- 2013: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1927)
- 2014: తవనం సుబ్బాయమ్మ, మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు, పలు సార్లు ఉద్యమాలు నిర్వహించారు.
- 2016: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (జ.1952)
- 2018: నారాయణదత్ తివారీ, భారత జాతీయ కాంగ్రెసు రాజకీయ నాయకుడు (జ.1925).
- 2022: కల్వల సదానందరావు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు. తెలంగాణ రైతుసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు.
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- :
బయటి లింకులు
మార్చు- BBC: On This Day
- This Day in History Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 18
- చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 17: అక్టోబర్ 19: సెప్టెంబర్ 18: నవంబర్ 18:- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |