లోకం లోని ఉత్తమ ద్రవ్యాలతో నిండిన గర్భ పాత్రను విధి విధానంతో దేవాలయంలో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడలో పట్టికాది స్థానంలో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు.

శ్రీ వైకుంఠం నుండి లక్ష్మీ దేవిని వెతుకుతూ వచ్చిన శ్రీనివాసుడు ఇక్కడ అద్భుత సాలగ్రామ శిలలో స్వయం వ్యక్త మూర్తిగా ఆవిర్భవించి ఆరాధింప బడుతున్నాడు.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గర్భగుడి&oldid=2948992" నుండి వెలికితీశారు