తర్లుపాడు

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం


తర్లుపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు, తర్లుపాడు మండలం లోని గ్రామం, అదేపేరుగల మండలానికి కేంద్రం.[1]

తర్లుపాడు
రెవిన్యూ గ్రామం
తర్లుపాడు is located in Andhra Pradesh
తర్లుపాడు
తర్లుపాడు
నిర్దేశాంకాలు: 15°42′N 79°12′E / 15.7°N 79.2°E / 15.7; 79.2Coordinates: 15°42′N 79°12′E / 15.7°N 79.2°E / 15.7; 79.2 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంతర్లుపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,043 హె. (5,048 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం5,628
 • సాంద్రత280/కి.మీ2 (710/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08596 Edit this at Wikidata)
పిన్(PIN)523332 Edit this at Wikidata

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, పశ్చిమాన బేస్తవారిపేట మండలం, ఉత్తరాన పెద్దారవీడు మండలం.

విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల ఒకటి ఉంది

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

పొగాకు, మిరప, కంది, వేరుశనగ, మొక్కజొన్న.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

 
గ్రామం లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి దేవాలయంసవరించు

తర్లుపాడు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలతో, భక్తుల వీరబ్రహ్మేంద్ర గోవిందమాంబ నామస్మరణతో విరాజిల్లుతుంది.

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆలయంసవరించు

శ్రీ వీరభద్రస్వామివారి ఆలయంసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,458.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,884, స్త్రీల సంఖ్య 2,574, గ్రామంలో నివాస గృహాలు 1,155 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,043 హెక్టారులు.

మండలంలోని గ్రామాలుసవరించు

 
తర్లుపాడు లో వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో గర్భగుడిలోని మూలవిరాట్టు

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-17. Retrieved 2014-04-12.

వెలుపలి లింకులుసవరించు