గల్లీ కుర్రోళ్ళు

2011లో విడుదలైన తెలుగు చలనచిత్రం

గల్లీ కుర్రోళ్ళు 2011లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] స్వర్ణభారతి క్రియేషన్స్ బ్యానరులో బుస్సు చెన్న కృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి లయన్ సాయివెంకట్ దర్శకత్వం వహించాడు. ఇందులో నాగవర్మ, షఫాలి శర్మ, బ్రహ్మానందం, చంద్రమోహన్ నటించగా, సాయికార్తీక్ సంగీతం అందించాడు.[2][3]

గల్లీ కుర్రోళ్ళు
దర్శకత్వంలయన్ సాయివెంకట్
రచనటి. సరిత మురళి (కథ)
నిర్మాతబుస్సు చెన్న కృష్ణారెడ్డి
తారాగణంనాగవర్మ
షఫాలి శర్మ
బ్రహ్మానందం
చంద్రమోహన్
ఛాయాగ్రహణంనాగేంద్రకుమార్, శివరాంరెడ్డి
కూర్పురామ్
సంగీతంసాయికార్తీక్
నిర్మాణ
సంస్థ
స్వర్ణభారతి క్రియేషన్స్
విడుదల తేదీs
22 ఏప్రిల్, 2011
సినిమా నిడివి
116 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించాడు.[4][5]

  1. వందేమాతరం (రచన: వేటూరి సుందరరామ్మూర్తి, గానం: తడ రాజు, సాయి చరణ్, దివ్య కార్తీక్, సిద్దార్థ్)
  2. ఈ బిడ్డలు ఎవరి బిడ్డలు (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: సిద్దార్థ్)
  3. చెలియా నిను చూస్తున్నా (రచన: తడ రాజు, గానం: తడ రాజు, దివ్య కార్తీక్)
  4. అజానా జానేజానా (రచన: తడ రాజు, గానం: సాయిచరణ్, క్రాంతి)
  5. మై నేమ్ ఈజ్ మందాకిని (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: తడ రాజు, దివ్య కార్తీక్)

మూలాలు

మార్చు
  1. "Galli Kurrollu (2011)". Indiancine.ma. Retrieved 2021-05-25.
  2. "Galli Kurrollu 2011 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Galli Kurrollu review. Galli Kurrollu తెలుగు movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2021-05-25.
  4. "Galli Kurrollu 2011 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Galli Kurrollu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-20. Retrieved 2021-05-25.

ఇతర లంకెలు

మార్చు