సిధికా శర్మ
తెలుగు సినిమా నటి
సిధికా శర్మ, తెలుగు సినిమా నటి. పైసా సినిమాలో సహాయక పాత్ర పోషించిన తర్వాత ఆమెకు గుర్తింపు లభించింది.[2][3][4]
సిధికా శర్మ | |
---|---|
జననం | [1] డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, భారతదేశం | 1991 డిసెంబరు 19
వృత్తి | నటి, మోడల్ |
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం |
జననం
మార్చుసిధికా 1991. డిసెంబరు 19న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో జన్మించింది. సినిమాలోకి రాకముందు మోడల్ గా చేసింది.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2012 | ఆల్ ది బెస్ట్ | లక్కీ | లక్కీ శర్మగా పేరు | [5] |
2012 | గల్లీ కుర్రోళ్ళు | సంగీత | షెఫాలి శర్మగా పేరు | [6] |
2014 | పైసా | స్వీటీ | సిద్ధికాగా పేరు | |
2019 | ప్రేమ పరిచయం | [7] | ||
2021 | నిన్నే పెళ్ళాడతా | టిబిఎ | పోస్ట్ ప్రొడక్షన్ | [8] |
2021 | వెల్లపంటి | టిబిఎ | చిత్రీకరణ; హిందీ చిత్రం | [9] |
మ్యూజిక్ వీడియోలు
మార్చుసంవత్సరం | శీర్షిక | సహ నటులు |
---|---|---|
2015 | "నా జీ నా" | హార్డీ సంధు [10] |
2018 | "ఫుల్కారి" | రంజిత్ బావా [11] |
2020 | "లవ్ కంకర్స్" | డాక్టర్ బు అబ్దుల్లా [12] |
2021 | "తౌబా తౌబా" | ఓంకార్ కపూర్ |
2021 | "సౌ సౌ వరి ఖాట్ లిఖే" | ఓంకార్ కపూర్ |
మూలాలు
మార్చు- ↑ "Model/Actor Sidhika Sharma makes the first bollywood debut with "Velapanti"". adgully.com. Retrieved 25 May 2021.
- ↑ "Paisa' bombshell Sidhika Sharma all set for a comeback". Times Of India. 21 March 2019. Retrieved 25 May 2021.
- ↑ ""This hard time has brought us all together": 'Paisa' actress Sidhika Sharma talks about her self-quarantine". Times Of India. 4 April 2020. Retrieved 25 May 2021.
- ↑ "Sidhika Sharma Instagram Photos Age Height Info & Wik". sfwfun. Archived from the original on 7 ఫిబ్రవరి 2021. Retrieved 25 May 2021.
- ↑ "Archived copy". Archived from the original on 29 March 2012. Retrieved 25 May 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Galli Kurrollu Photos: HD Images, Pictures, Stills, First Look". filmibeat. Retrieved 25 May 2021.
- ↑ "Prema Parichayam gets launched". Telangana Today. Retrieved 25 May 2021.
- ↑ "Finally An Update From Rakul's Brother Film!". Retrieved 25 May 2021.
- ↑ Aqsa Akbani Siddiqui (11 June 2020). "Sidhika Sharma bags Vellapanti opposite Chandan Bakshi". tellychakkar. Retrieved 25 May 2021.
- ↑ Sony Music India (16 March 2015). "Harrdy Sandhu - Naa Ji Naa Latest Punjabi Romantic Song 2015". Retrieved 25 May 2021 – via YouTube.
- ↑ Saga Music (9 November 2018). "Ranjit Bawa - Kami Mehsoos Meri - Phulkari (Official Video)". Retrieved 25 May 2021 – via YouTube.
- ↑ "Love conquers all things, let us too surrender to love". YouTube.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సిధికా శర్మ పేజీ
- ఇన్స్టాగ్రాం లో సిధికా శర్మ