గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం

గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. మహాత్మాగాంధీ ఏర్పాటుచేసుకున్న ఆశ్రమం సబర్మతి ఈ నియోజకవర్గంలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖుడు లాల్ కృష్ణ అద్వానీ ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 5 సార్లు విజయం సాధించాడు.

గాంధీనగర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°12′0″N 72°36′0″E మార్చు
పటం

అసెంబ్లీ సెగ్మెంట్లు మార్చు

 
లాల్ కృష్ణ అద్వానీ

గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

గెలుపొందిన సభ్యులు మార్చు

  • 1967: సోంచంద్ భాయి సోలంకి (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1971:సోంచంద్ భాయి సోలంకి (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1977: పిరుషోత్తం మౌలాంకర్.
  • 1980: అమృత్ పటేల్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1984: జి.ఐ.పటేల్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1989: శంకర్ సిన్హ్ వాఘేలా (భారతీయ జనతా పార్టీ)
  • 1991: లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
  • 1996: విజయ్ పటేల్ (భారతీయ జనతా పార్టీ)
  • 1998:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
  • 1999:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
  • 2004:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
  • 2009:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు