గాయత్రీ శంకర్ (జననం 2 మే 1993) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2012లో 18 వయసు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ''నడువుల కొంజం పక్కత కానోమ్'' (2012)లో నటనకుగాను మంచి పేరు తెచ్చుకుంది.[2]

గాయత్రీ
జననం
గాయత్రీ శంకర్

1993 మే 2[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర(లు) ఇతర విషయాలు మూలాలు
2012 18 వయసు గాయత్రి
నడువుల కొంజం పక్కత కానోం ధన లక్ష్మి (ధన)
2013 పొన్మాలై పోజుదు దివ్య
మఠపూ పూజ
2014 రమ్మీ మీనాక్షి
2017 పూరియాద పుధీర్ మీరా [3]
2018 ఓరు నల్ల నాల్ పాతు సోల్రెన్ గోదావరి
సీతకాతి ఆమెనే
2019 చితిరం పెసుతడి 2 ప్రియా
సూపర్ డీలక్స్ జోతి
K- 13 పవిత్ర [4]
ఒత్త సెరుప్పు ఉష వాయిస్ ఓవర్ మాత్రమే
2021 తుగ్లక్ దర్బార్ ఆమెనే "అరాశియల్ కేడి" పాటలో అతిధి పాత్ర
2022 విక్రమ్ గాయత్రి అమర్
మామనితన్ అంబిక [5]
న్నా దాన్ కేస్ కోడు మలయాళ రంగ ప్రవేశం [6]
బగీరా పూర్తయింది [7]
ఇడిముజక్కం చిత్రీకరణ [8]
కాయల్ చిత్రీకరణ [9]
టైటానిక్ కధలుం కవుందు పోగుం ఆలస్యమైంది

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం సిరీస్ పాత్ర గమనికలు
2018 వెల్ల రాజా ఆదిరా అమెజాన్ ప్రైమ్
2019 వేలి కొన సంధ్య జీ5
2021 ఐ హేట్ యు ఐ లవ్ యు మ్యాడ్ బాయ్స్  ఒరిజినల్ యూట్యూబ్ ఛానెల్
2022 శ్రీకాంతో అతిధి పాత్ర, బెంగాలీ వెబ్ సిరీస్ (హోయిచోయ్)

మూలాలు మార్చు

  1. "Gayathrie Shankar - Movies, Biography, News, Age & Photos | BookMyShow". Archived from the original on 7 January 2019. Retrieved 6 January 2019.
  2. Namasthe Telangana (7 December 2022). "విక్రమ్‌ నటి గాయత్రి శంకర్‌కు అరుదైన అవార్డు". Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
  3. "Puriyatha Puthir movie review: Vijay Sethupathi shines in this decent thriller". The Indian Express (in ఇంగ్లీష్). 2017-09-01. Retrieved 2021-05-29.
  4. "K13 movie review: An interesting premise that should have yielded a better result". The Indian Express (in ఇంగ్లీష్). 2019-05-03. Retrieved 2021-05-27.
  5. "Gayathrie teams up with Vijay Sethupathi again for Maamanithan". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-27. Retrieved 2021-05-27.
  6. "மலையாளத்தில் அறிமுகமாகும் காயத்ரி". Hindu Tamil Thisai (in తమిళము). Retrieved 2021-05-27.
  7. "Gayathrie roped in for important role in 'Bagheera'". The News Minute (in ఇంగ్లీష్). 2020-03-31. Retrieved 2021-05-27.
  8. "'Super Deluxe' star Gayathrie joins the cast of Seenu Ramasamy's next". The New Indian Express. Retrieved 2021-08-22.
  9. "Gayathrie's next, 'Kaayal'". The New Indian Express. Retrieved 2021-05-27.
"https://te.wikipedia.org/w/index.php?title=గాయత్రీ&oldid=3926129" నుండి వెలికితీశారు