విక్రమ్ (2022 సినిమా)
విక్రమ్ 2022లో విడుదల కానున్న యాక్షన్ సినిమా. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 3న తమిళంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది.[1][2]
విక్రమ్ | |
---|---|
దర్శకత్వం | లోకేష్ కనగరాజ్ |
రచన | లోకేష్ కనగరాజ్ |
Dialogue by | రత్న కుమార్ |
నిర్మాత | కమల్ హాసన్ ఆర్.మహేంద్రన్ |
తారాగణం | కమల్ హాసన్ విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ |
ఛాయాగ్రహణం | గిరీష్ గంగాధరన్ |
కూర్పు | ఫిలోమిన్ రాజ్ |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థ | రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ |
పంపిణీదార్లు | రెడ్ జైంట్ మూవీస్ (తమిళనాడు) హెచ్ ఆర్ పిక్చర్స్ (కేరళ) పెన్ స్టూడియోస్ (ఉత్తర భారత్) ప్రైమ్ మీడియా (యునైటెడ్ స్టేట్స్) ఏపీ ఇంటర్నేషనల్ (ప్రపంచవ్యాప్తంగా) |
విడుదల తేదీs | 3 జూన్ 2022(థియేటర్) 8 జూలై 2022 ( హాట్ స్టార్ ఓటీటీలో ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కమల్ హాసన్
- విజయ్ సేతుపతి
- ఫహాద్ ఫాజిల్
- సూర్య (అతిధి పాత్ర)[3]
- హరీశ్ పేరడీ
- నరైన్
- కాళిదాస్ జయరామ్
- అర్జున్ దాస్
- హరీశ్ ఉత్తమన్
- ఆర్.ఎస్.శివాజీ
- చెంబన్ వినోద్ జోస్
- ఆంటోనీ వరగేసే
- గాయత్రి శంకర్
- ఎలాంగో కుమారవేల్
- శాన్వి శ్రీవాస్తవ
- శివాని నారాయణన్
- జి.మరిముత్తు
- రమేష్ తిలక్
- అరుళ్ దాస్
- సంపత్ రామ్
- గోకుల్ నాథ్
- అనీష్ పద్మనాభన్
- జఫర్ సాదిక్
- మైనా నందిని
- మహేశ్వరీ
- స్వాతిష్ట కృష్ణన్
- మాయా కృష్ణన్
మూలాలు
మార్చు- ↑ V6 Velugu (14 March 2022). "కమల్ హాసన్ 'విక్రమ్' రిలీజ్ డేట్ ఫిక్స్" (in ఇంగ్లీష్). Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (3 June 2022). "'విక్రమ్' మూవీ రివ్యూ". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
- ↑ Namasthe Telangana (13 May 2022). "'విక్రమ్'లో అతిథిగా." Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.