గాలివాన (2022 వెబ్ సిరీస్)

గాలివాన 2022లో విడుదలైన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్.[1] బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు. సాయికుమార్, రాధిక శరత్ కుమార్, చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ జి5 ఓటీటీలో ఏప్రిల్ 14న విడుదలైంది.[2][3]

గాలివాన
జానర్మిస్టరీ
క్రైమ్‌ థ్రిల్లర్‌
సృష్టికర్తహ్యారి, జాక్ విల్లియమ్స్
ఆధారంగా వన్ అఫ్ అజ్స్ (టీవీ సిరీస్)
ఛాయాగ్రహణంచంద్ర పెమ్మరాజు
సిద్ధార్థ్ హిర్వే
రియా పూజారి
అనుజ్ రజొరీయా
కథచంద్ర పెమ్మరాజు (డైలాగ్స్ కూడా)
దర్శకత్వంశరణ్ కొప్పిశెట్టి
తారాగణం
సంగీతంహరి గౌర
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య7
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ producersదీపాలి హండా
నీలిమ ఎస్ మరార్
ప్రొడ్యూసర్
  • సమీర్ గోగతే
  • షేరాత్ మరార్
ఛాయాగ్రహణంసుజాత సిద్ధార్థ్
ఎడిటర్సంతోష్ కామిరెడ్డి
ప్రొడక్షన్ కంపెనీలుబిబిసి స్టూడియోస్
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
డిస్ట్రిబ్యూటర్జీ 5
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ 5
చిత్రం ఫార్మాట్హెచ్ డి టీవీ, టీవి
వాస్తవ విడుదల14 ఏప్రిల్ 2022 (2022-04-14)

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: శరత్ మరార్
  • డైలాగ్స్: చంద్ర పెమ్మరాజు
  • స్క్రీన్‌ప్లే: చంద్ర పెమ్మరాజు, సిద్ధార్థ్ హిర్వే,రియా పూజారి, అనుజ్ రజొరీయా
  • దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
  • సంగీతం: హరి గౌర
  • సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (2 February 2022). "క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో 'గాలివాన'". Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.
  2. A. B. P. Desam (15 April 2022). "'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?" (in ఇంగ్లీష్). Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.
  3. Sakshi (15 April 2022). "కొడుకును చంపినవాడే ఇంటికొస్తే.. 'గాలివాన' వెబ్‌ సిరీస్‌ రివ్యూ". Retrieved 27 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. Telangana Today (11 December 2021). "Sai Kumar makes OTT debut with 'Gaalivaana'". Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.