గీత (సినిమా)

(గీతా నుండి దారిమార్పు చెందింది)

గీత 1973 లో విడుదలైన తెలుగు సినిమా.[1]

గీత
(1973 తెలుగు సినిమా)
Geetha - 1973.jpg
దర్శకత్వం జి.కె.మూర్తి
తారాగణం లీలారాణి,
ప్రసాద్ బాబు, రేలంగి, ముక్కామల, కె.వి. చలం, విజయభారతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ చేతనా ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. ఈనాడే తెలిసింది నా మనసే ఏమేమో తెలిపింది అడుసులోని కమలానికి - ఎస్. జానకి - రచన: డా. సినారె
  2. పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే దాగానే ( విషాదం ) - ఎస్.పి. బాలు - రచన: జి. కృష్ణమూర్తి
  3. పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే దాగానే ( సంతోషం ) - ఎస్.పి. బాలు - రచన: జి. కృష్ణమూర్తి

మూలాలుసవరించు