గీతాంజలి కులకర్ణి

గీతాంజలి కులకర్ణి (జననం గీతాంజలి మోరేశ్వర్ శేరికర్) మరాఠీ, హిందీ సినిమారంగాలకు చెందిన భారతీయ నటి.[1][2][3][4][5] ఆమె రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరాఠీ, రెండు ఫిల్మ్‌ఫేర్ ఒటిటి అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది. ఆమె అనేక నాటకాలలో నటించింది, ముఖ్యంగా పియా బెహ్రూపియా.

గీతాంజలి కులకర్ణి
జననం
విద్యాసంస్థనేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గుల్లక్
జీవిత భాగస్వామి

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా / ధారావాహిక పాత్ర గమనిక
2004 అగా బాయి అరేచా! రంగా సహోద్యోగి మరాఠీ సినిమా
2014 రాగిణి ఎంఎంఎస్ 2 మంత్రగత్తె / దెయ్యం హిందీ సినిమా
కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నూతన్
2015 పి సే పిఎమ్ తక్ -
2016 హోటల్ సాల్వేషన్ లత
2018 సెలక్షన్ డే - టెలివిజన్ సిరీస్
సర్ లక్ష్మి
2019 ఫొటోగ్రాఫ్ -
ఆనంది గోపాల్ -
బొంబాయి రోజ్ పూల విక్రేత వాయిస్ ఓవర్
2019-24 గుల్లక్ శాంతి మిశ్రా సోనిలైవ్
2020 వేగలి వాట్ -
తాజ్ మహల్ 1989 సరితా బేగ్ నెట్‌ఫ్లిక్స్
ఆపరేషన్ ఎంబిబిఎస్ - వెబ్ సిరీస్
2021 కార్ఖానిసంచి వారి -
2021–Present ఆర్య సుశీల శేఖర్
2022 లన్ పాజ్డ్ : నయా సఫర్ -
హంబుల్ పొలిటిషీయన్ నోగరాజ్ శ్రీమతి దలాల్
కోబాల్ట్ బ్లూ శారదా దీక్షిత్
మినిమమ్ -
రంగబాజ్ దర్ కి రాజనీతి -

పురస్కారాలు

మార్చు
సంవత్సరం అవార్డు వర్గం సినిమా / ధారావాహిక ఫలితం మూలం
2015 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ మరాఠీ 2015 క్రిటిక్స్ అవార్డు ఉత్తమ నటి కోర్ట్ విజేత
2021 2021 ఫిల్మ్‌ఫేర్ ఒటిటి అవార్డులు ఉత్తమ నటి (కామెడీ సిరీస్) గుల్లక్ విజేత
2021 2021 ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డులు ఉత్తమ సహాయ నటి కార్ఖానిసంచి వారి విజేత [6]
2022 2022 ఫిల్మ్‌ఫేర్ ఒటిటి అవార్డులు ఉత్తమ నటి (కామెడీ సిరీస్) గుల్లక్ విజేత

మూలాలు

మార్చు
  1. "Primary roles allow me to paint the entire canvas: Geetanjali Kulkarni". Hindustan Times. 30 November 2021.
  2. "Theatre empowers me as an actor: Geetanjali Kulkarni | Entertainment". Devdiscourse.
  3. ""When I Get To Play A Primary Character Then, Of Course, The Challenge Is More," Says Geetanjali Kulkarni -". - Woman's Era food fashion and lifestyle magazine. 2021-11-30. Archived from the original on 11 December 2021. Retrieved 2021-12-27.
  4. "Geetanjali Kulkarni: रंगमंच पर अभिनय ही एक कलाकार के रूप में मुझे सशक्त बनाता है- गीतांजलि कुलकर्णी". 7 December 2021. Archived from the original on 11 March 2023. Retrieved 11 December 2021.
  5. "Geetanjali Kulkarni: Tricky, but fun". Mid-Day. 2021-07-04. Retrieved 2021-12-27.
  6. "6th Planet Filmfare Marathi Awards 2021: Complete winners' list". The Times of India. 2022-04-01. ISSN 0971-8257. Retrieved 2023-05-19.