జె. గీతారెడ్డి
భారత రాజకీయవేత్త మరియు గైనకాలజిస్ట్
(గీతారెడ్డి నుండి దారిమార్పు చెందింది)
జె. గీతారెడ్డి భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార, పౌర సంబంధాల శాఖ [1] మంత్రిగా పనిచేశారు.
డా. జెట్టి గీతారెడ్డి | |||
![]()
| |||
పదవీ కాలము సెప్టెంబరు 2009 - 2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ఏప్రిల్ 17 1947 హైదరాబాదు సంస్థానం | ఏప్రిల్ 17, 1947 / ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేసు | ||
జీవిత భాగస్వామి | డా. రామచంద్రారెడ్డి | ||
నివాసము | హైదరాబాదు |
వివాదాలుసవరించు
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూకేటాయింపుల వ్యవహారంలో జే గీతారెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 26, 2013 మంగళవారం గీతారెడ్డిని విచారించే అవకాశం ఉంది. గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ అధికారులు లేఖ రాశారు. అయితే గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతించారు. గీతారెడ్డిని ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు[2].
దొంగలు పదిన ఆరెల్లకు కుక్కలు మొరిగినత్లు సమాచారం ఉంది
వనరులుసవరించు
- ↑ సమాచార, పౌర సంబంధాల శాఖ
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-30. Retrieved 2013-08-26.