గీతా భుక్కల్

హర్యానా రాజకీయ నాయకురాలు, రాష్ట్ర మంత్రి

గీతా భుక్కల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హర్యానా శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 నుండి 2019 వరకు విద్య & భాషలు, సామాజిక న్యాయ & సాధికారత, షెడ్యూల్డ్ కులాలు/వెనుకబడిన తరగతుల సంక్షేమ, మహిళలు & శిశు అభివృద్ధి, పారిశ్రామిక శిక్షణ, పురావస్తు & మ్యూజియంలు, ఆర్కైవ్‌లు, ఆరోగ్యం & వైద్య విద్య, ప్రింటింగ్ & స్టేషనరీ శాఖల మంత్రిగా పని చేసింది.[1][2][3]

గీతా భుక్కల్
గీతా భుక్కల్


పదవీ కాలం
2009 – Incumbent
ముందు హరి రామ్
నియోజకవర్గం ఝజ్జర్
పదవీ కాలం
2005 – 2009
ముందు దీనా రామ్
తరువాత రాంపాల్ మజ్రా
నియోజకవర్గం కలయత్

విద్య & భాషలు, సామాజిక న్యాయ & సాధికారత, షెడ్యూల్డ్ కులాలు/వెనుకబడిన తరగతుల సంక్షేమ, మహిళలు & శిశు అభివృద్ధి, పారిశ్రామిక శిక్షణ, పురావస్తు & మ్యూజియంలు, ఆర్కైవ్‌లు, ఆరోగ్యం & వైద్య విద్య, ప్రింటింగ్ & స్టేషనరీ శాఖల మంత్రి
పదవీ కాలం
2009 – 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1968-08-16) 1968 ఆగస్టు 16 (వయసు 56)
మటన్‌హైల్ , హర్యానా , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి దల్బీర్ సింగ్ భుక్కల్
సంతానం 3
నివాసం ఝజ్జర్

పార్టీ పదవులు

మార్చు
  • హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు
  • హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (లీగల్ సెల్) ప్రధాన కార్యదర్శి
  • హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ
  • కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (ఇండియా బ్రాంచ్) 24.10.2008 నామినేటెడ్ సభ్యురాలు
  • రాష్ట్ర విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యురాలు
  • రాష్ట్ర పర్యావరణ & కాలుష్య నియంత్రణ కమిటీ సభ్యురాలు (07.06.2006 నుండి 06.06.2008)
  • హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కమిటీ సభ్యురాలు
  • విద్యా హక్కు చట్టాన్ని 10వ & 10+2 వరకు పొడిగించడం కోసం ఛైర్‌పర్సన్, సబ్-కమిటీ (జాతీయ స్థాయి), సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ( CABE )
  • చైర్‌పర్సన్, సబ్-కమిటీ (జాతీయ స్థాయి), పిల్లల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టంలో నిర్బంధం లేని నిబంధన నేపథ్యంలో నిరంతర, సమగ్ర మూల్యాంకనం (CCE) యొక్క మూల్యాంకనం & అమలు కోసం సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (CABE), 2009
  • హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (షెడ్యూల్డ్ కులాల శాఖ) అధ్యక్షురాలు
  • అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు

మూలాలు

మార్చు
  1. TimelineDaily (8 October 2024). "Jhajjar Election Results: Congress' Geeta Bhukkal Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  2. TV9 Bharatvarsh (8 October 2024). "Jhajjar Vidhan Sabha Seat 2024: झज्जर से लगातार चौथी बार जीतीं कांग्रेस की गीता भुक्कल, BJP हारी". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Hindu (23 September 2024). "Still a man's world: Only 87 women elected to Haryana Assembly since 1966 formation, no woman CM yet" (in Indian English). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.