గీత సంగీత శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ బ్యానర్‌పై 1977, జూన్ 11న విడుదలైన తెలుగు సినిమా.[1]

గీత సంగీత
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎమ్.ఎస్.కోటిరెడ్డి
తారాగణం కృష్ణంరాజు,
ప్రభ
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీనరసింహా కంబైన్స్
భాష తెలుగు

సాంకేతికవర్గం

మార్చు
 • దర్శకత్వం: ఎం. ఎస్. కోటా రెడ్డి
 • సంగీతం: శంకర్ గణేష్

తారాగణం

మార్చు
 • కృష్ణంరాజు
 • ప్రభ
 • గుమ్మడి
 • అంజలీదేవి
 • అల్లు రామలింగయ్య
 • రమాప్రభ

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటల వివరాలు:

 1. అయ్యో రామ ఓరందగాడా కలుసుకుంటావా - పి. సుశీల బృందం - రచన: గోపి
 2. ప్రేమకు లేవు సంకెళ్ళు మనసుకు లేవు వాకిళ్ళు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
 3. బంగారు తీగకు ముత్యాల పూలు అందాల అక్కయ్యకు - పి. సుశీల,వాణి జయరాం - రచన: డా. సినారె
 4. రావే రావే రామా రామా ముద్దుల గుమ్మా - ఎస్.పి. బాలు, పిఠాపురం - రచన: కొసరాజు
 5. బంగారు తీగకు ముత్యాల పూలు అందాల అక్కయ్యకు - పి. సుశీల - రచన: డా. సినారె

మూలాలు

మార్చు
 1. కొల్లూరి భాస్కరరావు. "గీత సంగీత - 1977". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 14 మార్చి 2020. Retrieved 14 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=గీత_సంగీత&oldid=4209945" నుండి వెలికితీశారు