గుంటూరు గుండమ్మ కథ
జి.సి.శేఖర్ దర్శకత్వంలో 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం
గుంటూరు గుండమ్మ కథ 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.పి.ఎస్.ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.సి.శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్, సింధుజ, జయచిత్ర ప్రధాన పాత్రల్లో నటించగా, దేవా సంగీతం అందించాడు.[1]
గుంటూరు గుండమ్మ కథ | |
---|---|
దర్శకత్వం | జి.సి.శేఖర్ |
రచన | కె.ఎల్.ఎస్. శర్మ (కథ) బి. అజయ్ రత్నం, బొల్లిముంత నాగేశ్వరరావు (మాటలు) |
నిర్మాత | కె.ఎల్.ఎస్. శర్మ, కె. విజయలక్ష్మీ శర్మ |
తారాగణం | సురేష్, సింధుజ, జయచిత్ర |
ఛాయాగ్రహణం | పి. సూర్యప్రకాష్ రావు |
కూర్పు | బి. సాయిగాంధీ-సాయినాగేశ్వరరావు |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | ఎస్.పి.ఎస్.ఫిల్మ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1995 |
సినిమా నిడివి | 125 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: జి.సి.శేఖర్
- నిర్మాత: కె.ఎల్.ఎస్. శర్మ, కె. విజయలక్ష్మీ శర్మ
- కథ: కె.ఎల్.ఎస్. శర్మ
- మాటలు: బి. అజయ్ రత్నం, బొల్లిముంత నాగేశ్వరరావు
- సంగీతం: దేవా
- ఛాయాగ్రహణం: పి. సూర్యప్రకాష్ రావు
- కూర్పు: బి. సాయిగాంధీ-సాయినాగేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: ఎస్.పి.ఎస్.ఫిల్మ్ ప్రొడక్షన్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి దేవా సంగీతం అందించాడు. వేటూరి, భువనచంద్ర రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కె. ఎస్. చిత్ర పాడారు.
మూలాలు
మార్చు- ↑ "Guntur Gundamma Katha (1995)". Indiancine.ma. Retrieved 2020-08-24.