గుండాల మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1][2]
2011 బారత జనాభా గణాంకాలు ప్రకారం మొత్తం మండల జనాభా 31,385 - పురుషులు: 15793 - స్త్రీలు: 15592