గుండుమాల్ మండలం

గుండుమాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1] ఇది నారాయణపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది.[2] పూర్వ కోస్గి మండలం నుండి 08 గ్రామాలను, మద్దూరు మండలం నుండి 02 గ్రామాలను విడగొట్టి మొత్తం 10 గ్రామాలతో కలిపి కొత్త మండలంగా 2022 జూలై 22న ఏర్పాటు చేశారు. పూర్వం ఈ గ్రామం మద్దూరు మండలంలో ఉండేది.[3]

గుండుమాల్
—  మండలం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట
మండల కేంద్రం గుండుమాల్
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ {{{pincode}}}

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
 1. గుండుమాల్
 2. సారంగరావుపల్లి
 3. భోగారం
 4. భక్తిమల్ల
 5. అప్పాయిపల్లి
 6. అమలికుంట
 7. ముదిరెడ్డిపల్లి
 8. కొమ్మూరు
 9. వీరారామ్
 10. బలభద్రాయిపల్లి

మూలాలు

మార్చు
 1. NTV Telugu (23 July 2022). "తెలంగాణలో నూతన మండలాలివే". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
 2. "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
 3. ABN (2021-07-29). "నారాయణపేట జిల్లాలో రెండు కొత్త మండలాలు". Andhrajyothy Telugu News. Retrieved 2023-08-14.

వెలుపలి లంకెలు

మార్చు