గుడిపల్లె మండలం
ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లా లోని మండలం
గుడిపల్లె మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం. ఇది కుప్పం నియోజకవర్గంలో ఉంది. ఈ మండలంలోని సెట్టిపల్లె, గ్రామంలో చెవిటి, మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల విక్టరీ ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాచ్ వారి ఆధ్వర్యంలో నడపబడుచూ, నియోజకవర్గంలోని వికలాంగుల సంక్షేమంలో పాలుపంచుకుంటుంది.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 12°47′35″N 78°16′44″E / 12.793°N 78.279°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు జిల్లా |
మండల కేంద్రం | గుడుపల్లె |
విస్తీర్ణం | |
• మొత్తం | 168 కి.మీ2 (65 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 45,004 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (690/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 984 |
మండల జనాభా
మార్చు2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 38480.అందులో పురుషులు 19207 మందికాగా, స్త్రీలు 19273 మంది ఉన్నారు, గృహాలు 7325.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- బిసనతం
- అత్తినతం
- ఆవులతిమ్మనపల్లె
- పొగురుపల్లె
- లింగాపురం దిన్నె
- దాసిమానిపల్లె
- అంగనమలకొత్తూరు
- కుప్పిగానిపల్లె
- కోటచెంబగిరి
- ఒంటిపల్లె
- పెద్దగొల్లపల్లె
- చిన్నగొల్లపల్లె
- సిరిగిరిపల్లె
- గూడుపల్లె
- అగరం
- యమగానిపల్లె
- నలగాంపల్లె
- బెగ్గిలిపల్లె
- గోకర్లపల్లె
- శెట్టిపల్లి-1
- శెట్టిపల్లి-2
- కణామనపల్లె
- గుండ్లసగరం
- నక్కనపల్లె
- కోటపల్లె
- కాకినాయనిచిగుర్ల పల్లె
- అనగర్లపల్లె
- చీకటిపల్లె
- బిజిగానిపల్లె
- వెంగేపల్లె
- ఇరిసిగానిపల్లె
- మాలవానికొత్తూరు
- కోడిగానిపల్లె
- బూరుగులపల్లె
- సంగనపల్లె
- బోయనపల్లె
- చిన్నపర్తికుంట
- పెద్దపర్తికుంట
- తాళై అగ్రహారం
- కోటమాకనెపల్లె
- ఒన్నపనాయని కొత్తూరు
- అలుగుమనిపల్లె
- సొన్నరసానపల్లె
- సోదిగానిపల్లె
- తిమ్మనాయనిపల్లె
- దిన్నెపల్లె
- మల్దెపల్లె
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015