గుడ్లూరు మండలం
ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం
గుడ్లూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం.
OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°04′30″N 79°54′11″E / 15.075°N 79.903°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండల కేంద్రం | గుడ్లూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 262 కి.మీ2 (101 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 46,883 |
• జనసాంద్రత | 180/కి.మీ2 (460/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 969 |
జనాభా గణాంకాలు
మార్చు2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 42,382, అందులో పురుషులు 21,428 మంది ఉండగా, స్త్రీలు 20,954 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 48.67%. పురుషులు అక్షరాస్యత 58.53% ఉండగా, స్త్రీలు అక్షరాస్యత 38.58%గా ఉంది.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- పరకొండపాడు అగ్రహారం
- పరకొండపాడు
- దప్పలంపాడు
- గుండ్లపాలెం
- కొత్తపేట
- స్వర్ణాజిపురం
- గుడ్లూరు
- బసిరెడ్డి పాలెం
- దారకానిపాడు
- పూరేటిపల్లి
- వెంకంపేట
- చినల త్రాపి
- నాయుడుపాలెం
- అమ్మవారి పాలెం
- పొట్లూరు
- మోచెర్ల
- రావూరు
- చేవూరు
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015