గుత్తావారిపాలెం (చందర్లపాడు)
గుత్తావారిపాలెం, కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
మార్చుగుత్తావారిపాలెం, ముప్పాళ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.
గ్రామ విశేషాలు
మార్చుఇదే పేరుగల మరియొక గ్రామం గుత్తావారిపాలెం కొరకు, భట్టిప్రోలు మండలం, గుంటూరు జిల్లాలో చూడండి.
మూలాలు
మార్చు
వెలుపలి లింకులు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |