గునా శాసనసభ నియోజకవర్గం
గునా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గునా జిల్లా, గునా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
గునా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | గునా |
లోక్సభ నియోజకవర్గం | గునా |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1951: సీతారాం తాట్కే, కాంగ్రెస్[1]
- 1957: దౌలత్ రామ్, కాంగ్రెస్
- 1962: బృందావన్ ప్రసాద్, హిందూ మహాసభ
- 1967: RL ప్రేమి, స్వతంత్ర
- 1972: శివ ప్రతాప్ సింగ్, భారతీయ జనసంఘ్
- 1977: ధర్మస్వరూప్ సక్సేనా, జనతా పార్టీ
- 1980: శివ ప్రతాప్ సింగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (I)
- 1985: శివ ప్రతాప్ సింగ్, కాంగ్రెస్
- 1990: భాగ్ చంద్ర సోగాని, భారతీయ జనతా పార్టీ
- 1993: శివ ప్రతాప్ సింగ్, కాంగ్రెస్
- 1998: శివ ప్రతాప్ సింగ్, కాంగ్రెస్
- 2003: కన్హయ్యలాల్ రామేశ్వర్ అగర్వాల్, బీజేపీ
- 2008: రాజేంద్ర సింగ్ సలూజా, భారతీయ జనశక్తి పార్టీ[2]
- 2013: పన్నా లాల్ షాక్యా, బీజేపీ[3]
- 2018: గోపిలాల్ జటావ్, బీజేపీ[4]
మూలాలు
మార్చు- ↑ "Statistical Report on General Election, 1951 to the Legislative Assembly of Madhya Bharat" (PDF). Election Commission of India website. p. 5. Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2011-02-13.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 14 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.