గునా జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గున జిల్లా (హిందీ:गुना जिला) ఒకటి. గునా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6485 చ.కి.మీ 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 12,40,938.
గునా జిల్లా
गुना जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Gwalior |
ముఖ్య పట్టణం | Guna, India |
మండలాలు | 1. Guna, 2. Raghogarh, 3. Aron, 4. Kumbhraj and 5. Chanchoda |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Guna (shared with Shivpuri and Ashoknagar districts), 2. Rajgarh (shared with Rajgarh district) |
• శాసనసభ నియోజకవర్గాలు | 1. Bamori, 2. Guna, 3. Chachoura and 4. Raghogarh |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,485 కి.మీ2 (2,504 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 12,40,938 |
• జనసాంద్రత | 190/కి.మీ2 (500/చ. మై.) |
• Urban | 24.46% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 65.1% |
• లింగ నిష్పత్తి | 910 |
సగటు వార్షిక వర్షపాతం | 65 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
సరిహద్దులు
మార్చుజిల్లా ఈశాన్య సరిహద్దులో శివ్‌పురి జిల్లా, తూర్పు సరిహద్దులో అశోక్‌నగర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో విదిశ జిల్లా, పశ్చిమ సరిహద్దులో రాజ్‌గఢ్ జిల్లా, వాయవ్య సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రంలోని బరన్ జిల్లా, ఝలావర్ జిల్లా ఉన్నాయి.
భౌగోళికం
మార్చుజిల్లాలో తూర్పు సరిహద్దులో సింధ్ నది ప్రవహిస్తుంది. ఇది అశోక్‌నగర్, గునా జిల్లాల మధ్య సరిహద్దుగా ఉంది. జిల్లా దక్షిణ ప్రాంతం నుండి వాయవ్య దిశలో పర్బతి నది ప్రవహిస్తుంది. పర్బతినది గిన, బరన్ జిల్లాల మధ్య సరిహద్దు ఏర్పరుస్తుంది. ఇది మధ్యప్రదేశ్ నుండి రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. 2003 ఆగస్టు 15 న జిల్లా రెండుగా విభజించిన సమయంలో జిల్లా తూర్పు భూభాగాన్న అశోక్‌నగర్ జిల్లా రూపొందించబడింది.
విభాగాలు
మార్చు- గునా జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :- గున, రాఘోగర్, అరాన్, చంచోడ.
- జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి :- గున, రాఘోగర్, అరాన్, కుంభ్రాజ్, చంచోడ.
- జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :-
- వీటిలో 2 గునా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
- మరొకటి చచౌడా పార్లమెంటు నియోజకవర్గంలో భాగం.
- మరొకటి రాఘోగర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగం[1]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,240,938,[2] |
ఇది దాదాపు. | త్రినిడాడ్, టుబాగో దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం..[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 388వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 194 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 26.91%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 910:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 65.1%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఇవికూడా చూడండి
మార్చు- en:Bajrangarh Fort : బజ్రాజ్గర్ కోర్ట్, గుణ జిల్లాలో ఉన్న 16-17 వ శతాబ్ధానికి చెందిన కోట.
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008 Schedule XVI" (PDF). The Election Commission of India. pp. 228–9, 250–1.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Trinidad and Tobago 1,227,505 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Hampshire 1,316,470
వెలుపలి లింకులు
మార్చు- Guna District website
- [1] List of places in Guna