గుమ్మళ్ళదిబ్బ
గుమ్మళ్ళదిబ్బ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గుమ్మళ్ళదిబ్బ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°30′41″N 79°58′02″E / 14.511452°N 79.967121°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | కోవూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గుమ్మళ్ళదిబ్బ మండల కేంద్రమైన కోవూరుకు 3కి.మీ దూరం, పాటూరు మార్గంలో ఉంది. నెల్లూరు, కోవూరుల నుండి ప్రతి 10 నిముషములకు బస్సు సొకర్యం కలధు. వ్యవసాయం, చేనేత ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం.