గురవయ్యసాల
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
గురవయ్యసాల నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని గ్రామం.
గురవయ్యసాల | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | ముత్తుకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524 346 |
ఎస్.టి.డి కోడ్ | 08661 |
గ్రామంలోని దేవాలయాలు
మార్చుశ్రీ మాహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలలో భాగంగా, 2014,జూన్-2 సోమవారం నాడు, అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. స్త్రీల సంఖ్య పొంగళ్ళు నిర్వహించారు. ఉదయం అభిషేకం, లక్ష్మీసహస్రనామ పూజ నిర్వహించారు. సాయంత్రం కుంకుమార్చన, తీర్ధప్రసాదాల వినియోగం, అన్నదానం నిర్వహించారు. గ్రామస్థులు, స్త్రీల సంఖ్య పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేకపూజలు నిర్వహించారు.