గురువారము (Thursday) అనేది వారములో ఐదవ రోజు. ఇది బుధవారమునకు, శుక్రవారమునకు మధ్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మివారము, బేస్తవారము అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహము (బృహస్పతి) పేరు మీదుగా గురువారమైనది.

షిరిడీ సాయిబాబా భక్తులకు ఈ రోజు ఎంతో పవిత్రమైనది.

"https://te.wikipedia.org/w/index.php?title=గురువారము&oldid=2951029" నుండి వెలికితీశారు