గురు గోవింద సింగ్

గురు గోవింద్ సింగ్ లేదా గురు గోబింద్ సింగ్ (ఆంగ్లం : Guru Gobind Singh) (పంజాబీ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం డిసెంబరు 22, 1666 - మరణం అక్టోబరు 7, 1708) సిక్కుమత పదవ గురువు. నానక్‌షాహి కేలండర్ ప్రకారం గురు గోవింద్ సింగ్ జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ పాట్నా 1666 లో జన్మించాడు. ఇతను 1675 నవంబరు 11 న సిక్కుమత గురువయ్యాడు. ఈ సమయంలో అతని వయస్సు 9 సంవత్సరాలు. ఇతను తన తండ్రి గురు తేజ్ బహాదుర్ వారసుడిగా అతని తరువాత గురువయ్యాడు. గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, కవి, జ్ఞాని. ఇతను ఖల్సాను స్థాపించాడు.

గురు గోవింద్ సింగ్
ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ
Guru Gobind Singh.jpg
జననం
గోబింద్ రాయ్[1]

డిసెంబరు 22, 1666
మరణం1708 అక్టోబరు 7(1708-10-07) (వయసు 42)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
10th సిఖ్ గురు, సిక్కు ఖల్సా సైన్యం స్థాపితుడు, మొదటి సర్వసైన్యాధ్యక్షుడు
బిరుదుసిక్కుల "గురు సాహిబ్"
అంతకు ముందు వారుగురు తేజ్ బహాదుర్
తరువాతివారుగురు గ్రంథ్ సాహిబ్
జీవిత భాగస్వామిమాతా సాహిబ్ దేవాన్ (భౌతికపరంగా భార్య గాదు), మాతా జితో a.k.a. మాతా సుందరి
పిల్లలుఅజిత్ సింగ్
జుజ్‌హర్ సింగ్
జొరావర్ సింగ్
ఫతెహ్ సింగ్
తల్లిదండ్రులుగురు తేజ్ బహాదుర్, మాతా గుజ్రి

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Owen Cole, William; Sambhi, Piara Singh (1995). The Sikhs: Their Religious Beliefs and Practice. Sussex Academic Press. p. 36.

బయటి లింకులుసవరించు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.