'గురుబ్రహ్మ' తెలుగు చలన చిత్రం,1986, డిసెంబరు,25 న విడుదల.సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, శారద,చంద్రమోహన్, తులసి, ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు.సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

గురు బ్రహ్మ
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
చంద్రమోహన్ ,
శారద
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

చిత్రం ఫోటో

తారాగణం

మార్చు
  • అక్కినేని నాగేశ్వరరావు
  • శారద
  • చంద్రమోహన్
  • తులసి
  • దగ్గుబాటి రాజా



సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: బోయిన సుబ్బారావు
  • సంగీతం: కె.చక్రవర్తి
  • గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • నిర్మాత: డి.రామానాయుడు
  • నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్
  • విడుదల1986: డిసెంబరు:25.




పాటల జాబితా

మార్చు

1.మనసిచ్చానని చెప్పనా మాటిచ్చానని తప్పనా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

2.ఓ బ్రహ్మ ఓ విష్ణు ఓ మహేశ్వర, రచన: వేటూరి, గానం.

3.ఓ తెలుగు విద్యార్థి ఓ తెలుగు విద్యార్థి మా జాతికి ఉగాది నీవు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.ప్రేమించు ఎస్ అంటా కవ్వించు , రచన: వేటూరి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

5.శ్రావణమాసం చేసింది ఎంతో మోసం నల్లని మేఘం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు