బోయిన సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు ప్రఖ్యాత దర్శకుడు వి.మధుసూధనరావు వద్ద శిష్యరికం చేశాడు.


సినిమా రంగంసవరించు

ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల జాబితా: