గులాం మహమ్మద్ జాజ్

గులాం ముహమ్మద్ జాజ్ భారతదేశంలోని కాశ్మీర్ చెందిన కళాకారుడు. అతను సంతూర్ , ఇతర చేతితో తయారు చేసే సాంప్రదాయ సంగీత వాయిద్యాల తయారీకి ప్రసిద్ధి చెందాడు. అతను కాశ్మీర్ యొక్క చివరి సంతూర్ తయారీదారుగా ప్రసిద్ధి చెందాడు. [1][2][3][4][5]

గులాం మహమ్మద్ జాజ్
జననం
కాశ్మీర్
జాతీయతభారతీయుడు
వృత్తికళాకారుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సంతూర్
పురస్కారాలుపద్మశ్రీ

2023 జనవరి 26న, భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ఆయనను సత్కరించారు.

ప్రారంభ జీవితం

మార్చు

జాజ్ 1941లో శ్రీనగర్ జైనా కడల్ ప్రాంతంలో జన్మించాడు.[6] అతబ్య్ 1953 నుండి సంతూర్, రబాబ్, సారంగి వంటి సాంప్రదాయ కాశ్మీరీ సంగీత వాయిద్యాలను తయారు చేస్తున్నాదు.

మూలాలు

మార్చు
  1. "Kashmir's last santoor maker, Ghulam Muhammad conferred with Padma Shri". The Print. The Print. Retrieved 26 January 2023.
  2. "Jammu Kashmir: मोहन सिंह स्लाथिया और गुलाम मोहम्मद जाज पद्मश्री से होंगे सम्मानित, उपराज्यपाल ने दी बधाई". Amar Ujala (in హిందీ). Retrieved 2023-02-01.
  3. Islam, Muheet Ul (2021-04-07). "Zaz, the last man in Kashmir to pour music into wood and strings". The Siasat Daily (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-02-01.
  4. Prabhasakshi (2023-01-28). "Kashmir के आखिरी संतूर सरताज Ghulam Mohammad Zaz को Padma Shri Award मिलने की खुशी मगर..." Prabhasakshi (in హిందీ). Retrieved 2023-02-01.
  5. Asma, Syed (2014-03-03). "End of an 'Era'". Kashmir Life (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-02-01.
  6. Muzamol, Peerzada Sheikh. "No strings attached: A craft wishers in Kashmir". TRT World. Retrieved 2 February 2022.