గుల్మము

(గుల్మం నుండి దారిమార్పు చెందింది)
Herbs: basil

గుల్మము : ఇదొక చిన్న మొక్క. ఒక్కసారి పూసిన తర్వాత అంతరిస్తాయి.

ఉపయోగాలుసవరించు

గుల్మాలు వంటలలో, వైద్యంలోను విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ఆకుకూరలు చాలా వరకు గుల్మాలే. ఉదాహరణ: తోటకూర, కొత్తిమిర మొదలైనవి. ఔషధ మొక్కలలోని ఆకులు, వేరు, విత్తనాలు మొదలైన భాగాలు ఇందుకోసం ఉపయోగపడతాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=గుల్మము&oldid=2950219" నుండి వెలికితీశారు