గుల్మార్గ్ శాసనసభ నియోజకవర్గం
గుల్మార్గ్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1][2]
గుల్మార్గ్ | |
---|---|
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 11 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | బారాముల్లా |
లోకసభ నియోజకవర్గం | బారాముల్లా |
ఏర్పాటు తేదీ | 2002 |
ఎన్నికైన సంవత్సరం | 2014 |
శాసనసభ సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1972[3] | సురీందర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977[4] | మహ్మద్ అక్బర్ లోన్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1983[5] | గులాం హసన్ మీర్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1987[6] | షేక్ ముస్తఫా కమల్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1996[7] | షీక్ ముస్తఫా కమల్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2002[8] | గులాం హసన్ మీర్ | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | |
2008[9] | |||
2014[10] | మహ్మద్ అబాస్ వానీ | ||
2024 | పిర్జాదా ఫరూక్ అహ్మద్ షా | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ |
ఎన్నికల ఫలితాలు
మార్చు2014
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
పీడీపీ | మొహమ్మద్ అబ్బాస్ వానీ | 22,957 | |||
జమ్మూ & కాశ్మీర్ డెమోక్రటిక్ పార్టీ నేషనలిస్ట్ | గులాం హసన్ మీర్ | 20,146 | |||
మెజారిటీ | 2,811 | ||||
పోలింగ్ శాతం | 67,944 | 71.75 |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
- ↑ "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Jammu and Kashmir". Election Commission of India. Retrieved 16 February 2022.
- ↑ "Jammu & Kashmir 1977". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ "Jammu & Kashmir 1983". Election Commission of India. Retrieved 22 June 2022.
- ↑ Statistical Report on the General Election, 1987, Election Commission of India, New Delhi.
- ↑ "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
- ↑ "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ Rediff (2008). "Jammu and Kashmir Assembly Election 2008". Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.