గుల్షన్ గ్రోవర్ (జననం సెప్టెంబరు 21, 1955) ప్రముఖ భారతీయ నటుడు. ఈయన దాదాపు 400 సినిమాల్లో నటించారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్ళి విజయం సాధించిన మొట్టమొదటి భారతీయ నటుడు గుల్షన్[1][2] గుల్షన్ ను బాలీవుడ్ లో "బాడ్ మేన్" అని కూడా అంటారు.[3]
గుల్షన్ గ్రోవర్ |
---|
నారా హిరా పుట్టినరోజు వేడుకల్లో గుల్షన్ గ్రోవర్ (2013) |
జననం | (1955-09-21) 1955 సెప్టెంబరు 21 (వయసు 68)
|
---|
వృత్తి | నటుడు నిర్మాత |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
---|
సంవత్సరం |
చిత్రం |
పాత్ర |
నోట్స్
|
2016 |
వారియర్ సావిత్రి |
సత్య తండ్రి |
|
2015 |
ఐ లవ్ దేశీ |
బావూజీ |
|
2014 |
కౌన్ కిత్నే పానీ మే |
ఖారు పహిల్వాన్- రెండో ప్రధాన్ పాత్ర |
|
2014 |
నెఫిలిమ్ |
విలన్ అజజెల్ కు గాత్రం అందించారు |
|
2014 |
హానర్ కిల్లింగ్ |
హర్జిందర్ సింగ్ |
|
2014 |
స్టేషన్ |
వ్యాఖ్యాత (వాయిస్ ఓవర్) |
|
2014 |
యారియాన్ |
జిమ్మీ సర్-కళాశాల ప్రిన్సిపల్ |
|
2014 |
18.11 - ఏ కోడ్ ఆఫ్ సీక్రెసీ |
కెప్టెన్ రాక్ |
|
2013 |
ప్రిజనర్స్ ఆఫ్ ది సన్ |
రోహిత్ |
|
2013 |
సూపర్ సే ఊపర్ |
మధో సింగ్ రాథోడ్ |
|
2013 |
డిజైర్స్ ఆఫ్ ది హార్ట్ |
ప్రదీప్ |
|
2013 |
బుల్లెట్ రాజా |
బాల్ రాజ్ బజాజ్/మర్వారి |
|
2013 |
రాజధాని ఎక్స్ ప్రెస్ |
రైల్వే టి.టి.ఇ |
|
2013 |
బాత్ బన్ గయీ |
లక్ష్మీ నివాస్ |
|
2012 |
ఏజెంట్ వినోద్ |
తైమోర్ పాషా |
"దిల్ మేరా ముఫ్త్ కా" పాటలో అతిథి పాత్ర
|
2012 |
గంగా దేవి |
|
|
2011 |
బిన్ బులయే బరాత్ |
దుర్జన్ సింగ్ |
|
2011 |
రక్త్-ఏక్ రిష్తా |
|
|
2011 |
ఐ ఆమ్ కలామ్ |
భాటి |
|
2010 |
పేబ్యాక్ |
ఇన్స్పెక్టర్ సావంత్ |
|
2010 |
క్రూక్ |
ఎస్.ఐ.జోసెఫ్ పింటో |
|
2010 |
నాక్ ఔట్ |
బాపూజీ |
|
2010 |
విర్సా |
జోగిందర్ సింగ్ గ్రెవల్ |
|
2010 |
మిట్టల్ వర్సెస్ మిట్టల్ |
|
|
2010 |
కజరారే |
Avtar Singh |
|
2009 |
జోర్ లగా కే..హాయే |
|
|
2009 |
విక్టరి |
Andy |
|
2008 |
లవ్ స్టోరి 2050 |
Dr. Hoshi |
|
2008 |
కర్జ్ |
Sir Juda |
|
2008 |
యారియన్ |
|
పంజాబీ సినిమా
|
2008 |
జంబో |
|
|
2007 |
కేప్ కర్మా |
|
|
2007 |
ఫూల్ ఎన్ ఫైనల్ |
చోక్సి |
|
2007 |
ధోకా |
|
|
2006 |
ఆంతోని కౌన్ హై? |
|
|
2006 |
ఎయిట్:ది పవర్ ఆఫ్ షానీ |
|
|
2006 |
గ్యాంగ్ స్టర్ |
ఖాన్ భాయ్ |
|
2006 |
దిల్ మాంగే మోర్ |
|
|
2006 |
తధాస్తు |
|
|
2006 |
ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా |
|
|
2006 |
ఫ్యామిలి - టైస్ ఆఫ్ బ్లడ్ |
|
|
2006 |
టామ్, డిక్ అండ్ హారీ |
|
|
2004 |
టార్జాన్:ది వండర్ కార్ |
|
|
2004 |
ఏక్ సే బద్ఖర్ ఏక్ |
|
|
2003 |
జిస్మ్ |
రోహిత్ ఖన్నా |
|
2003 |
బూమ్ |
|
|
2003 |
ఫంటూష్ |
|
|
2002 |
లజ్జ |
|
|
2002 |
ఎయిర్ పానిక్ |
|
|
2001 |
16 డిసెంబర్ |
|
|
2001 |
టేల్స్ ఆఫ్ ది కామ సూత్ర2:మాన్ సూన్ |
|
|
2000 |
హీరా ఫేరి |
కబీరా |
|
1999 |
హిందుస్థాన్ కి కసమ్ |
జబ్బర్ |
|
1999 |
ఖిలాడియో కా ఖిలాడి |
కింగ్ డాన్ |
|
1999 |
ఇంటర్నేషనల్ ఖిలాడి |
థాక్రల్ |
|
1998 |
ఎర్త్ |
|
|
1997 |
ఎస్ బాస్ |
|
|
1996 |
రాజాకీ ఆయేగీ బారాత్ |
|
|
1995 |
సబ్సే బడా ఖిలాడి |
ఇన్స్పెక్టర్ కె.కడా |
|
1994 |
క్రిమినల్ |
|
|
1994 |
జమానే సే క్యా డర్నా |
|
|
1994 |
మోహ్రా |
|
|
1994 |
దిల్ వాలే |
|
|
1994 |
రాజా బాబు |
|
|
1994 |
యార్ గడ్డర్ |
|
|
1994 |
విజయ్ పథ్ |
|
|
1992 |
ఉమర్ 55 కీ దిల్ బచ్ పన్ కా |
మల్హోత్ర |
|
1992 |
త్యాగి |
|
|
1991 |
కుర్బాన్ |
|
|
1991 |
సౌదాగర్ |
|
|
1991 |
ఇజ్జత్ |
|
|
1990 |
దూద్ కా కర్జ్ |
|
|
1990 |
ఉపకార్ దుదాచే |
|
మరాఠీ సినిమా
|
1989 |
లవ్ లవ్ లవ్ |
|
|
1989 |
రామ్ లఖన్ |
కేసరియా విలయాతి |
|
1988 |
ఖత్రూన్ కే ఖిలాడి |
|
|
1988 |
వీరనా |
|
|
1988 |
ఆగ్ కే షోలే |
|
|
1988 |
[[ కసమ్' (1988 చిత్రం) ]] |
నూర్ |
|
1984 |
షోనీ మహివాల్ |
|
|
1984 |
ఇన్సాఫ్ కౌన్ కరేగా |
|
|
1984 |
మషాల్ |
|
|
1983 |
అవతార్ |
|
|
1983 |
సద్మా |
|
|
1981 |
రాకీ |
మహావీర్ |
|
1980
|
హమ్ పాంచ్
|
|
|
సంవత్సరం |
సంస్థ |
పురస్కారం |
చిత్రం |
ఫలితం
|
2011 |
జాతీయ పురస్కారాలు |
జాతీయ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం |
ఐ యామ్ కలామ్ |
నామినేషన్
|
2011/2012 |
టి.ఎస్.ఆర్.-టివి9 జాతీయ ఫిలిం అవార్డులు[4] |
జీవిత సాఫల్య పురస్కారం |
భారతీయ సినిమాకు చేసిన కృషికి |
అందుకున్నారు
|
2012 |
స్టార్ డస్ట్ అవార్డులు |
సెర్చ్ లైట్ అవార్డులు-ఉత్తమ నటుడు |
ఐ యామ్ కలామ్ |
గెలిచారు
|