భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటుడు
ఉత్తమ సహాయ నటుడికి భారత జాతీయ చలనచిత్ర పురస్కారము (లేదా ఉత్తమ సహాయ నటుడికి రజత కమల పురస్కారం) 1984 నుండి సహాయపాత్రలలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటుడికి ఇస్తున్నారు. ఈ అవార్డు క్రింద వెండి కమలం, ప్రశంసాపత్రము, 50 వేల రూపాయల నగదు బహూకరిస్తారు. (2005 వరకు బహుమతి 10వేల రూపాయలు ఇచ్చేవారు.) ఇంతవరకు ఈ విభాగంలో 32 పురస్కారాలు, 29మంది నటులకు 7 భాషలలో ప్రదానం చేశారు. ఈ పురస్కారం లభించిన భాషలు: బెంగాలీ, హిందీ, మరాఠీ, మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం. మొదటి పురస్కారం విక్టర్ బెనర్జీ గెలుచుకోగా, నానా పటేకర్, పంకజ్ కపూర్, అతుల్ కులకర్ణిలు అత్యధికంగా రెండు రెండు సార్లు పురస్కారాలు పొందారు. ఒకే సంవత్సరంలో రెండు చిత్రాలలో ప్రదర్శించిన ఉత్తమ నటనకు పరేష్ రావెల్, దిలీప్ ప్రభావల్కర్‌లకు ఈ పురస్కారం లభించడం విశేషం. పరేష్ రావెల్‌కు 1993లో వో ఛోక్రీ, సర్ అనే సినిమాలకు ఈ పురస్కారం లభించగా దిలీప్ ప్రభావల్కర్‌కు 2006లో లగేరహో మున్నాభాయ్, షెవ్రీ (మరాఠీ) సినిమాలలోని నటనకు ఈ అవకాశం దక్కింది. 1994లో ఆశిష్ విద్యార్థి, నగేష్ ఇద్దరూ ఈ పురస్కారాన్ని పంచుకున్నారు.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయనటుడు | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | జాతీయస్థాయి | |
విభాగం | భారతీయ సినిమా | |
వ్యవస్థాపిత | 1984 | |
మొదటి బహూకరణ | 1984 | |
క్రితం బహూకరణ | 2014 | |
మొత్తం బహూకరణలు | 32 | |
బహూకరించేవారు | సినిమా ఉత్సవాల డైరెక్టరు | |
నగదు బహుమతి | ₹50,000 (US$630) | |
వివరణ | సహాయ పాత్రలలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటుడు | |
మొదటి గ్రహీత(లు) | విక్టర్ బెనర్జీ |
పురస్కార గ్రహీతలు
మార్చుసూచన
మార్చుగుర్తు | అర్థం |
---|---|
† | ఆ సంవత్సరం ఉమ్మడిగా బహుమతి పొందడాన్ని సూచిస్తుంది |
‡ | ఆ సంవత్సరంలో రెండు చిత్రాలలోని నటనకు విజేత పొందిన అవార్డును సూచిస్తుంది. |
సంవత్సరం | గ్రహీత (లు) | పాత్ర (లు) | సినిమా (లు) | భాష (లు) | |
---|---|---|---|---|---|
[[::en:32nd National Film Awards|1984 (32వ)]] |
విక్టర్ బెనర్జీ | నిఖిలేష్ ఛౌధురీ | [[::en:Ghare Baire (film)|ఘరే బైరే]] | బెంగాలీ | [1] |
[[::en:33rd National Film Awards|1985 (33వ)]] |
దీపాంకర్ డే | భర్త | [[::en:Parama (film)|పరమ]] | బెంగాలీ | [2] |
[[::en:34th National Film Awards|1986 (34వ)]] |
సురేష్ ఒబెరాయ్ | ముఖి | [[::en:Mirch Masala|మిర్చ్ మసాలా]] | హిందీ | [3] |
[[::en:35th National Film Awards|1987 (35వ)]] |
తిలకన్ | నాయర్ | [[::en:Rithubhedam|ఋతుభేదం]] | మలయాళం | [4] |
[[::en:36th National Film Awards|1988 (36వ)]] |
పంకజ్ కపూర్ | ఇన్‌స్పెక్టర్ పి.కె. | [[::en:Raakh|రాఖ్]] | హిందీ | [5] |
[[::en:37th National Film Awards|1989 (37th)]] |
నానా పటేకర్ | అన్నా | [[::en:Parinda|పరిందా]] | హిందీ | [6] |
[[::en:38th National Film Awards|1990 (38వ)]] |
నెడుముడి వేణు | ఉదయవర్మ | [[::en:His Highness Abdullah|హిజ్ హైనెస్ అబ్దుల్లా]] | మళయాలం | [7] |
[[::en:39th National Film Awards|1991 (39వ)]] |
పి. ఎల్. నారాయణ | అప్పలనాయుడు | యజ్ఞం | తెలుగు | [8] |
[[::en:40th National Film Awards|1992 (40వ)]] |
సన్నీ డియోల్ | గోవింద్ | [[::en:Damini – Lightning|దామిని]] | హిందీ | [9] |
[[::en:41st National Film Awards|1993 (41వ)]] ‡ |
పరేష్ రావెల్ | లలిత్ రామ్‌జీ వెల్‌జీ |
[[::en:Woh Chokri|వో ఛోక్రీ]] [[::en:Sir (film)|సర్]] |
హిందీ | [10] |
[[::en:42nd National Film Awards|1994 (42వ)]] † |
ఆశిష్ విద్యార్థి | కమాండర్ భద్ర | [[::en:Drohkaal|ద్రోహకాల్]] | హిందీ | [11] |
[[::en:42nd National Film Awards|1994 (42వ)]] † |
నగేష్ | మిష్టర్ రావ్ | [[::en:Nammavar|నమ్మవర్]] | తమిళం | [11] |
[[::en:43rd National Film Awards|1995 (43వ)]] |
మిథున్ చక్రవర్తి | రామకృష్ణ | [[::en:Swami Vivekananda (1998 film)|స్వామి వివేకానంద]] | హిందీ | [12] |
[[::en:44th National Film Awards|1996 (44వ)]] |
నానా పటేకర్ | విశ్వనాథ్ | [[::en:Agni Sakshi (1996 film)|అగ్నిసాక్షి]] | హిందీ | [13] |
[[::en:45th National Film Awards|1997 (45వ)]] |
ప్రకాష్ రాజ్ | తమిళ్‌సెల్వన్ | [[::en:Iruvar|ఇరువర్]] | తమిళం | [14] |
[[::en:46th National Film Awards|1998 (46వ)]] |
మనోజ్ బాజ్‌పాయ్ | భికూ మాత్రే | [[::en:Satya (film)|సత్య]] | హిందీ | [15] |
[[::en:47th National Film Awards|1999 (47వ)]] |
అతుల్ కులకర్ణి | శ్రీరాం అభయంకర్ | [[::en:Hey Ram|హే రామ్]] | తమిళం / హిందీ | [16] |
[[::en:48th National Film Awards|2000 (48వ)]] |
హెచ్.జి.దత్తాత్రేయ | హసనబ్బ | [[::en:Munnudi|మున్నుడి]] | కన్నడ | [17] |
[[::en:49th National Film Awards|2001 (49వ)]] |
అతుల్ కులకర్ణి | సావంత్ | [[::en:Chandni Bar|చాంద్‌నీ బార్]] | హిందీ | [18] |
[[::en:50th National Film Awards|2002 (50వ)]] |
చంద్రశేఖర్ | పేరు లేదు | [[::en:Nanba Nanba|నన్బ నన్బ]] | తమిళం | [19] |
[[::en:51st National Film Awards|2003 (51వ)]] |
పంకజ్ కపూర్ | జహంగీర్ ఖాన్ | [[::en:Maqbool|మగ్బూల్]] | హిందీ | [20] |
[[::en:52nd National Film Awards|2004 (52వ)]] |
హరధన్ బందోపాధ్యాయ్ | హరధన్ బందోపాధ్యాయ్ | [[::en:Krantikaal|క్రాంతికాల్]] | బెంగాలీ | [21] |
[[::en:53rd National Film Awards|2005 (53వ)]] |
నసీరుద్దీన్ షా | మోహిత్ | [[::en:Iqbal (film)|ఇక్బాల్]] | హిందీ | [22] |
[[::en:54th National Film Awards|2006 (54వ)]] ‡ |
దిలీప్ ప్రభావల్కర్ | మహాత్మాగాంధీ ముఖ్యమంత్రి |
లగే రహో మున్నా భాయ్ [[::en:Shevri (film)|షెవ్రి]] |
హిందీ మరాఠీ |
[23] |
[[::en:55th National Film Awards|2007 (55వ)]] |
దర్శన్ జరీవాలా | మహాత్మాగాంధీ | [[::en:Gandhi, My Father|గాంధీ, మై ఫాదర్]] | హిందీ | [24] |
[[::en:56th National Film Awards|2008 (56వ)]] |
అర్జున్ రాంపాల్ | జోసెఫ్ | [[::en:Rock On!!|రాక్ ఆన్!!]] | హిందీ | [25] |
[[::en:57th National Film Awards|2009 (57వ)]] |
ఫారూఖ్ షేఖ్ | ఎస్.కె.రావ్ | [[::en:Lahore (film)|లాహోర్]] | హిందీ | [26] |
[[::en:58th National Film Awards|2010 (58వ)]] |
తంబి రామయ్య | రామయ్య | [[::en:Mynaa|మైనా]] | తమిళం | [27] |
[[::en:59th National Film Awards|2011 (59వ)]] |
అప్పుకుట్టి | అళగర్‌సామి | [[::en:Azhagarsamiyin Kuthirai|అళగర్‌సామి ఇన్ కుదిరై]] | తమిళం | [28] |
[[::en:60th National Film Awards|2012 (60వ)]] |
అన్నూ కపూర్ | డా.బలదేవ్ ఛద్దా | [[::en:Vicky Donor|వికీ డోనర్]] | హిందీ | [29] |
[[::en:61st National Film Awards|2013 (61వ)]] |
సౌరభ్ శుక్లా | జస్టిస్ త్రిపాఠీ | [[::en:Jolly LLB|జాలీ ఎల్.ఎల్.బి]] | హిందీ | [30] |
[[::en:62nd National Film Awards|2014 (62వ)]] |
బాబీ సిన్హా | సేతు | [[::en:Jigarthanda|జిగర్థంద]] | తమిళం | [31] |
2020 | బిజుమీనన్ | ఎస్‌ఐ అయ్యప్పన్ నాయర్ అలియాస్ ముండూర్ మదన్ | అయ్యప్పమ్ కోషియమ్ | మళయాలం |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "32nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. p. 14. Retrieved 6 January 2012.
- ↑ "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 26–27. Archived from the original (PDF) on 21 సెప్టెంబరు 2013. Retrieved 7 January 2012.
- ↑ "34th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 28–29. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 7 January 2012.
- ↑ "35th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 30–31. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 9 January 2012.
- ↑ "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 30–31. Retrieved 9 January 2012.
- ↑ "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 36–37. Archived from the original (PDF) on 2 అక్టోబరు 2013. Retrieved 29 January 2012.
- ↑ "38th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 30–31. Archived from the original (PDF) on 15 డిసెంబరు 2017. Retrieved 9 January 2012.
- ↑ "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 40–41. Archived from the original (PDF) on 15 డిసెంబరు 2017. Retrieved 27 February 2012.
- ↑ "40th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 42–43. Archived from the original (PDF) on 9 మార్చి 2016. Retrieved 2 March 2012.
- ↑ "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 38–39. Archived from the original (PDF) on 7 నవంబరు 2017. Retrieved 3 March 2012.
- ↑ 11.0 11.1 "42nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 28–29. Retrieved 5 March 2012.
- ↑ "43rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 28–29. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 6 March 2012.
- ↑ "44th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 26–27. Archived from the original (PDF) on 7 నవంబరు 2017. Retrieved 9 January 2012.
- ↑ "45th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 28–29. Archived from the original (PDF) on 7 నవంబరు 2017. Retrieved 11 March 2012.
- ↑ "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 28–29. Archived from the original (PDF) on 10 మార్చి 2016. Retrieved 12 March 2012.
- ↑ "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 28–29. Archived from the original (PDF) on 7 జనవరి 2018. Retrieved 13 March 2012.
- ↑ "48th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 44–45. Retrieved 13 March 2012.
- ↑ "49th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 34–35. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 14 March 2012.
- ↑ "50th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 36–37. Retrieved 14 March 2012.
- ↑ "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 32–33. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 15 March 2012.
- ↑ "52nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 32–33. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 28 January 2012.
- ↑ "53rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 32–33. Archived from the original (PDF) on 15 డిసెంబరు 2017. Retrieved 19 March 2012.
- ↑ "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 30–31. Retrieved 24 March 2012.
- ↑ "55th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 36–37. Retrieved 26 March 2012.
- ↑ "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 38–39. Archived from the original (PDF) on 19 అక్టోబరు 2013. Retrieved 27 March 2012.
- ↑ "57th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 70–71. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 28 March 2012.
- ↑ "58th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 82–83. Retrieved 29 March 2012.
- ↑ "59th National Film Awards for the Year 2011 Announced" (Press release). Press Information Bureau (PIB), India. Archived from the original on 31 October 2014. Retrieved 7 March 2012.
- ↑ "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. p. 4. Retrieved 18 March 2013.
- ↑ "61st National Film Awards" (PDF). Directorate of Film Festivals. 16 April 2014. p. 3. Archived from the original (PDF) on 16 ఏప్రిల్ 2014. Retrieved 16 April 2014.
- ↑ "62nd National Film Awards: List of Winners". NDTV. 24 March 2015. Retrieved 20 May 2015.