గూటిలోని రామచిలక

1980 సెప్టెంబర్ 19 న విడుదలైన 'గూటిలోని రామచిలుక ' తెలుగు చలన చిత్రం. జి.రామ్మోహనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో మురళీమోహన్, మోహన్ బాబు, సరిత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు .

గూటిలోని రామచిలక
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.రామ్మోహనరావు
తారాగణం మురళీమోహన్,
నూతన్ ప్రసాద్,
సరిత
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ కె.జి.పి. ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

మురళీమోహన్

సరిత

మోహన్ బాబు

నూతన్ ప్రసాద్

నాగభూషణం

రమాప్రభ .

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: జి.రామ్మోహనరావు

సంగీతం:చక్రవర్తి

నిర్మాణ సంస్థ: కె.జి.పి.ప్రొడక్షన్స్

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, జాలాది రాజారావు

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, పి సుశీల, ఎస్ పి శైలజ, జి.ఆనంద్.

పాటల జాబితా

మార్చు

1.ఓనామహా శివాయహా ఓనమాలు వచ్చునా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2. కలగన్నదిలా కలకాలమిలా కలహాసినిలా నువ్వు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.కల్యాణ రాగాలు నేపాడనా ఇక కళ్యాణ వైభోగమే, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

4.చిలకల్లు చిలకల్లు అందురేగాని ఆ చిలకలకేముంది పలుకులే, రచన: వేటూరి, గానం.పులపాక సుశీల

5.జమ్మలమడుగు చిన్నోడు నిమ్మల తోట వెనకాల, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి శైలజ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

6.ఢిల్లీ సుల్తాన్ పట్టేస్తా నిన్నే బోల్తా కొట్టిస్తా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.