గూడూరు పురపాలక సంఘం (తిరుపతి జిల్లా)

గూడూరు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తిరుపతి జిల్లా లోని గూడూరు పట్టణ స్థానిక పరిపాలనాసంస్థ. ఈ పురపాలక సంఘం తిరుపతి లోకసభ నియోజకవర్గం లోని,గూడూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

గూడూరు పురపాలక సంఘం
గూడూరు
Gudur Municipality logo.jpg
గూడూరు పురపాలక సంఘం
స్థాపన1951
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్రసవరించు

ఈ పురపాలక సంఘం 1951 లో రెండవ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.33 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలుసవరించు

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్సవరించు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా దేవసేన,[1]వైస్ చైర్మన్‌గా కిరణ్ కుమార్ పనిచేస్తున్నారు.[1]


ఇతర వివరాలుసవరించు

ఈ పురపాలక సంఘంలో 13 రెవెన్యూ వార్డులు,33 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 33 మురికివాడలు ఉండగా మురికివాడలో 24541 జనాభా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 2 ఉన్నత పాఠశాలలు,16 ప్రాథమిక పాఠశాలలు,2 ప్రభుత్వ పాఠశాలలు,5 ఇ-సేవా కేంద్రాలు,1 కూరగాయల మార్కెట్,16 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబర్ 2019. Retrieved 13 May 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)

వెలుపలి లంకెలుసవరించు