గెరిట్ రుడాల్ఫ్

నమీబియా క్రికెట్ ఆటగాడు

గెరిట్ రుడాల్ఫ్ (జననం 1988, మార్చి 2) దక్షిణాఫ్రికాలో జన్మించిన నమీబియా క్రికెట్ ఆటగాడు.[1]

గెరిట్ రుడాల్ఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గెర్హార్డస్ జోహన్నెస్ రుడాల్ఫ్
పుట్టిన తేదీ (1988-03-22) 1988 మార్చి 22 (వయసు 36)
ప్రిటోరియా, గౌటెంగ్ ప్రావిన్స్,
దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్ బ్రేక్
బంధువులుజాక్వెస్ రుడాల్ఫ్ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–Namibia
2006/07Limpopo
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 40 39 6
చేసిన పరుగులు 1,750 786 45
బ్యాటింగు సగటు 23.33 23.81 7.50
100s/50s 1/9 –/6 –/–
అత్యధిక స్కోరు 118 87 19
వేసిన బంతులు 66
వికెట్లు 1
బౌలింగు సగటు 72.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 1/33
క్యాచ్‌లు/స్టంపింగులు 39/– 13/– 1/–
మూలం: CricketArchive (subscription required), 2011 16 October

క్రికెట్ రంగం

మార్చు

2007లో నార్త్ వెస్ట్‌పై నమీబియా క్రికెట్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 2008 జనవరిలో జింబాబ్వే ప్రావిన్సెస్‌పై జట్టు తరపున తన మొదటి అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

రుడాల్ఫ్ గతంలో 2005/06, 2006/07, 2007/08 సౌత్ ఆఫ్రికా ఎయిర్‌వేస్ అసోసియేట్స్ ఛాలెంజ్ టోర్నమెంట్‌లలో లింపోపో తరపున ఆడాడు. రుడాల్ఫ్ సోదరుడు దక్షిణాఫ్రికా క్రికెటర్ జాక్వెస్ రుడాల్ఫ్, ఇతను జాతీయ జట్టు కోసం ముప్పైకి పైగా టెస్టులు ఆడాడు.

మూలాలు

మార్చు
  1. "Gerrit Rudolph (cricketer)". Academic Dictionaries and Encyclopedias (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.

బాహ్య లింకులు

మార్చు