గెహ్రాయా
గెహ్రాయా 2022లో విడుదలైన హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్క ఫిలిమ్స్ బ్యానర్స్‌పై హిరు యాష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షకున్ భత్రా నిర్మించిన ఈ సినిమాకు షకున్ భత్రా దర్శకత్వం వహించాడు. దీపికా పడుకోణె, సిద్దాంత్ చతుర్వేది , అనన్యా పాండే, ధైర్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.[2]
గెహ్రాయా | |
---|---|
దర్శకత్వం | షకున్ భత్రా |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కౌశల్ షా[1] |
కూర్పు | నితీష్ భాటియా |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ |
విడుదల తేదీ | 11 ఫిబ్రవరి 2022 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్క ఫిలిమ్స్
- నిర్మాతలు: హిరు యాష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షకున్ భత్రా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: షకున్ భత్రా
- సంగీతం: కబీర్ కాత్పలియా, సవేరా మెహతా
- సినిమాటోగ్రఫీ: కౌశల్ షా
మూలాలు
మార్చు- ↑ "Industry insiders reflect on how Covid-19 has impacted work". The New Indian Express. 22 November 2020. Retrieved 21 December 2021.
- ↑ Sakshi (8 February 2022). "ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే." Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ Sakshi (9 February 2022). "ఛీ, ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడతారో?: స్టార్ హీరోయిన్". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.