అనన్యా పాండే భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె హిందీ, తెలుగు భాషల్లో నటించింది. ఆమె హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురు,[1] శరద్ పాండే మనుమరాలు.

అనన్యా పాండే
జననం (1998-10-30) 1998 అక్టోబరు 30 (వయసు 26)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం
తల్లిదండ్రులుచంకీ పాండే, భావన పాండే
బంధువులుశరద్ పాండే (తాత)

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు Ref.
2019 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 శ్రేయా రంధవా
పతి పత్నీ ఔర్ వో తపస్య సింగ్
2020 ఖాలీ పీలీ పూజా శర్మ [2]
2022 గెహ్రైయాన్ తియా ఖన్నా
లైగర్ తాన్య పాండే తెలుగు - హిందీ ద్విభాషా [3][4]
2023 రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ పేరు పెట్టలేదు "హార్ట్ థ్రోబ్" పాటలో
డ్రీమ్ గర్ల్ 2 పరి శ్రీవాస్తవ
ఖో గయే హమ్ కహాన్ అహానా సింగ్
2024 బాడ్ న్యూజ్ ఆమెనే ప్రత్యేక ప్రదర్శన
ఖేల్ ఖేల్ మే పేరు పెట్టలేదు వాయిస్ అతిధి
సీటీఆర్ఎల్ నెల్లా అవస్థి
శంకర TBA చిత్రీకరణ

మూలాలు

మార్చు
  1. Sakshi (7 June 2020). "'ఈ వయసులో ప్రయోగాలు ఎందుకన్నారు'". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  2. Sakshi (9 May 2020). "'ఇప్పుడెందుకొచ్చావ్‌.. పోయి పడుకో'". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  3. Sakshi (20 February 2020). "విజయ్‌ దేవరకొండతో బాలీవుడ్‌ బ్యూటీ". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  4. The New Indian Express (20 February 2020). "Ananya Panday to star opposite Vijay Devarakonda in Puri Jagannadh's next". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.