గై డి అల్విస్

శ్రీలంక మాజీ క్రికెటర్

రోనాల్డ్ గై డి అల్విస్ (1959, ఫిబ్రవరి 15 - 2013, జనవరి 12) [1] శ్రీలంక మాజీ క్రికెటర్. 1983 నుండి 1988 వరకు 11 టెస్ట్ మ్యాచ్‌లు, 31 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[2]

గై డి అల్విస్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1959-02-15)1959 ఫిబ్రవరి 15
కొలంబో, శ్రీలంక
మరణించిన తేదీ2013 జనవరి 12(2013-01-12) (వయసు 53)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 13)1983 మార్చి 4 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1988 ఫిబ్రవరి 12 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 29)1983 మార్చి 2 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1988 మార్చి 31 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 11 31
చేసిన పరుగులు 152 401
బ్యాటింగు సగటు 8.00 21.10
100లు/50లు 0/0 0/2
అత్యధిక స్కోరు 28 59*
క్యాచ్‌లు/స్టంపింగులు 21/2 27/3
మూలం: Cricinfo, 2016 ఫిబ్రవరి 9

రోనాల్డ్ గై డి అల్విస్ 1959, ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం

మార్చు

వికెట్ కీపింగ్ లో గుర్తింపు పొందాడు. డి అల్విస్ 1982-83 న్యూజిలాండ్ పర్యటనలో అంతర్జాతీయ టెస్ట్, [4] వన్డే[5] క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో ఏడుగురు అరంగేట్ర ఆటగాళ్లలో ఒకరైన డి అల్విస్ 0, 3 పరుగులు చేసి ఒక క్యాచ్ తీసుకున్నాడు.1984లో ఇంగ్లాండ్ పర్యటనలో గాయం కారణంగా తన స్థానాన్ని కోల్పోయాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

శ్రీలంక మహిళా క్రికెటర్ రసంజలి సిల్వాలో డి అల్విస్ వివాహం జరిగింది.[6]

రోనాల్డ్ గై డి అల్విస్ 2013, జనవరి 12న శ్రీలంకలో మరణించాడు.[7]

మూలాలు

మార్చు
  1. "Former Sri Lanka keeper Guy de Alwis passes away". SBS World News. Special Broadcasting Service. 13 January 2013. Archived from the original on 2013-01-13. Retrieved 2023-08-18.
  2. "Guy de Alwis Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  3. "Guy de Alwis Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  4. "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1982/83, 1st Test at Christchurch, March 04 - 06, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  5. "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1982/83, 1st ODI at Dunedin, March 02, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  6. "Guy de Alwis profile and biography, stats, records, averages, photos and videos".
  7. "Former Sri Lanka keeper Guy de Alwis passes away". Reuters UK. 13 January 2013. Archived from the original on 21 జూలై 2015. Retrieved 18 ఆగస్టు 2023.

బాహ్య లింకులు

మార్చు