గొడ్డ లోక్‌సభ నియోజకవర్గం
గొడ్డ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2][3]
Existence | 1962 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | నిషికాంత్ దూబే |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | జార్ఖండ్ |
Assembly Constituencies | జర్ముండి మధుపూర్ దేవఘర్ పోరేయహత్ గొడ్డ మహాగామ |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | ( ఎస్సీ / ఎస్టీ /ఏదీ కాదు) కోసం రిజర్వ్ చేయబడింది | జిల్లా |
---|---|---|---|
12 | జర్ముండి | జనరల్ | దుమ్కా |
13 | మధుపూర్ | జనరల్ | దేవ్‌ఘర్ |
15 | డియోఘర్ | ఎస్సీ | దేవ్‌ఘర్ |
16 | పోరేయహత్ | జనరల్ | గొడ్డ |
17 | గొడ్డ | జనరల్ | గొడ్డ |
18 | మహాగామ | జనరల్ | గొడ్డ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1962 | ప్రభు దయాళ్ హిమత్సింకా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | |||
1971 | జగదీష్ మండల్ | ||
1977 | జగదాంబి ప్రసాద్ యాదవ్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | మౌలానా సమీనుద్దీన్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | మౌలానా సలావుద్దీన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | జనార్దన్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | సూరజ్ మండల్ | ||
1996 | జగదాంబి ప్రసాద్ యాదవ్ | ||
1998 | |||
1999 | |||
2002
(పోల్ ద్వారా) |
ప్రదీప్ యాదవ్ | ||
2004 | ఫుర్కాన్ అన్సారీ | ||
2009 | నిషికాంత్ దూబే | ||
2014 | |||
2019 - 2024[4] | |||
2024[5] - ప్రస్తుతం |
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Godda Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
- ↑ "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26.
- ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Godda". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.